Ugadi Quotes In Telugu, Ugadi Wishes Greetings In Telugu | ఉగాది శుభాకాంక్షలు

Here are the best Happy ugadi wishes in Telugu, Happy Ugadi Greetings Quotes in telugu. Download for free Latest Ugadi messages wishes in Telugu and share them with your friends and family.

Ugadi-wishes-quotes-in-telugu
Ugadi Wishes Quotes in Telugu

Download button Telugu Wishes

Why is Ugadi Celebrated?
Ugadi is observed as the day when Lord Brahma created the universe. Lets thank the living God for this wonderful creation of the universe and follow his path on this earth and believe in salvation. 

Ugadi is simply the beginning of a New Year. Ugadi also written as Yugadi which contains two words "Yuga" and "Adi". Yuga means year or time and Adi means Beginning. So it is simply starting of the Year. That is why it is a New Year for many people in Indian states.

Ugadi-Wishes-in-Telugu

Download button Telugu Wishes


Which states celebrate Ugadi in India?
Ugadi is the beginning of a New Year. People in many parts of our country celebrate Ugadi festival. Especially people of Andhra Pradesh Telangana, Maharashtra, Karnataka and Manipur celebrate Ugadi festival. 

In Maharashtra ugadi festival is also known as Gudi Padva. Ugadi is festively observed in these regions on the first day of the Hindu lunisolar calendar month of Chaitra.


What do people do on Ugadi?
People pray to the living God to bring prosperity and happiness in life. People send Sweets, Gifts to their loved ones. People of Andhra & Telangana prepare a special dish on this day called as Ugadi Pachadi. 
In simple words Ugadi marks a day of joy and happiness, aspirations, hope, and prosperity for the upcoming year.

Ugadi-wishes-quotes-messages-in-telugu

Download button Telugu Wishes


Ugadi Pachadi
Ugadi Pachadi is a special dish with a mixture of six tastes ranging from sweet to bitter. Ugadi Pachadi contains jaggery, raw mango, tamarind, neem flowers, salt, and green chili. 

This is the first dish that people of Andhra & Telangana have on Ugadi day. Just as the Ugadi pachadi tastes, our live is also mixed with success and failures that is what ugadi pachadi means.Ugadi Quotes In Telugu, Ugadi Text Messages In Telugu

Here are the unique collections of Ugadi wishes Quotes text messages in Telugu. Send these ugadi wishes, images, quotes as Whatsapp and Facebook status messages.

From below you can select our Happy Ugadi Greetings Quotes in telugu, Latest Ugadi messages wishes in Telugu and share them with your friends and family.

happy ugadi quotes in telugu

మీకూ, మీ కుటుంబ సభ్యులకు  ఉగాది శుభాకాంక్షలు.
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శుభకృతు నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కనుక ఇది తెలుగువారి మొదటి పండుగ. అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు.ఈ తెలుగు సంవత్సరం మీకూ మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము.

Ugadi images with quotes in telugu

శ్రీ శుభకృతునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ .... అందరికి ఉగాది శుభాకాంక్షలు. Ugadi-images-with-quotes-in-telugu

Download button Telugu Wishesఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు,
సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

Also read Ugadi wishes in telugu images status greetings messages sms

జీవితం సకల అనుభూతుల సమ్మిశ్రమం
స్థితప్రజ్ఞత అలవరుచుకోవడం వివేకుల లక్షణం
మీకు, మీ కుటుంబసభ్యులకు శ్రీ శుభకృతునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

Ugadi quotes in telugu text


గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ..
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ..
అభ్యుదయం ఆకాంక్షిస్తూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు..
ఉగాది పండుగ శుభాకాంక్షలు.


ఈ ఉగాది రోజున మనమందరం ఇంట్లోనే ఉందాం.. 
ఆనందంగా, ఆరోగ్యంగా ఉందాం.. 
మన బంధువులు, స్నేహితులను సైతం ఆరోగ్యంగా ఉంచుదాం. 
కరోనా బారి నుంచి రక్షించుకుందాం.
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృతునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కష్టాలెన్నైనా సరే రానీ..
సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ..
కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం..
ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన
గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు.. ఉగాది పండుగ శుభాకాంక్షలు.

happy ugadi telugu quotes

వసంతం మీ ఇంట రంగవల్లులు అద్దాలి.
కోకిల మీ అతిథిగా రావాలి.
కొత్త చిగురులు ఆశల తోరణాలు కట్టాలి.. 
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. 

కష్టం, సుఖం, పాపం, పుణ్యం, మంచి, చెడుల కలయిక ఈ జీవితం..  అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 


happy-ugadi-quotes-telugu
Ugadi Images Quotes In Teluguమధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం. రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలనెన్నో అందించాలని ఆశిస్తూ..మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృతునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

ఈ సంవత్సరం, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ. ..హ్యాపీ ఉగాది. 

ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేస్తున్న పండుగ ఇది. గుండెల్లో ఆనంద క్షణాలు నింపే సంప్రదాయం మన తెలుగు వారిది.  కష్ట సుఖాల జీవితంలో చవిచూడాలి మాధుర్యం
అదే ఉగాది పచ్చడి తెలియజెప్పే నిజం. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. మామిడి పువ్వుకు మాట వచ్చింది..
కోయిల గొంతుకు కూత వచ్చింది..
వేప కొమ్మకు పూత వచ్చింది..
పసిడి బెల్లం తోడు వచ్చింది..
గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది..
ఉగాది పండుగ మన ముందుకు వచ్చింది..
అందరికీ..  ఉగాది శుభాకాంక్షలు.


ugadi festival quotes

లేత మామిడి ఆకుల తోరణాలు
శ్రావ్యమైన సన్నాయి రాగాలు
అందమైన ముగ్గులతో వీధి వాకిళ్లు
కొత్తబట్టలతో పిల్లా పాపలు. 
ఇవీ.. ఉగాది పండుగ సంబరాలు. 


ప్రపంచంలో కరోనా, ఓమిక్రాన్  చీకట్లను తొలగించి..
తిరిగి మంచి రోజులు రావాలని కోరుకుంటూ..
అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 


Ugadi Pachadi Quotes

తీపి, చేదు కలిసిందే జీవితం.. కష్టం, సుఖం తెలిసిందే జీవితం. ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం. మిత్రులందరికీ  ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే …… కొత్త జీవితం, కొత్త ఆశ, కొత్త ఆకాంక్షలు, కొత్త ప్రారంభం. ఈ సంవత్సరం శాంతి, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ…. ఉగాది శుభాకాంక్షలు.


Ugadi-wishes-quotes-greetings-in-teluguతీపి, చేదు కలిసిందే జీవితం..
కష్టం, సుఖం తెలిసిందే జీవితం.
ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు
వస్తుంది ఉగాది పర్వదినం.
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.


ఈ  ఉగాది మీ జీవితంలో.... సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం
ఎల్లప్పుడు వెల్లివిరియాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.


ఈ ఉగాది.... మీ జీవితంలో....సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యంతో నింపాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.


Ugadi Wishes Quotes In English

Here are few Ugadi Quotes in English which you can send on Ugadi festival.  Sending a warm happy Ugadi Quotes in English to your friends or family will make them feel special.

I wish every one a very Happy Ugadi. May this Ugadi bring joy, health and prosperity to you and your family.UGADI
U – Ultimate
G – Glorious
A – Amazing
D – Days
I  – in front of you.
Wish you a Happy and Prosperous Ugadi.


May the New Year Bring Joy, Peace, and Happiness to You and Your Entire Family. Wish you a very Happy Ugadi.


Ugadi Festival Quotes In English

Ugadi-Wishes-Quotes- In-English
Ugadi images with English quotes


I pray to god that he help you this year with good health and wealth. Happy Ugadi. 

Let this new year bring good fortune and blessings to you in your life. I wish you and your family a very Happy Ugadi.

Wishing you this year to be an undefeated winning year .. Happy Ugadi.

New Year, New opportunities, breathing new hopes ..Happy Ugadi to you and your family.


Hope you liked these Ugadi quotes in Telugu. Please do comment below for more interesting content from this page. 

Post a Comment

0 Comments