Happy Republic Day Wishes & Quotes in Telugu
Are you looking for the best Happy Republic Day quotes, greetings, and WhatsApp status messages in Telugu? You are in the right place! Download and share these beautiful Republic Day wishes in Telugu with your friends, family, and loved ones to celebrate this proud national festival.
The Importance of January 26th
January 26th is one of the most important and proud days in the history of India. On this day in 1950, our Constitution came into effect, making our country a truly democratic and independent republic. Every year, Indians celebrate Republic Day with great joy, watching the grand ceremony and parade held at Rajpath in our national capital, Delhi.
It is incredibly important to remember Dr. B.R. Ambedkar, who chaired the constitution drafting committee. After two years of detailed study and hard work, the Constitution was adopted on November 26, 1949, giving India the longest written constitution in the entire world.
Also read: Powerful Ambedkar Quotes in Telugu.
How to Wish "Happy Republic Day" in Telugu
If you want to greet someone specifically in Telugu on this special day, you can easily say "గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు" (Ganatantra Dinotsava Shubhakankshalu) or simply "హ్యాపీ రిపబ్లిక్ డే" (Happy Republic Day).
Best Republic Day Quotes and Messages in Telugu
Here is a collection of inspiring patriotic quotes you can send to anyone:
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
మిత్రులందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే!
మాతృభూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు. అందరికీ వందనాలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
Also read: Latest Republic Day Wishes, Quotes, Images in Telugu
దేశం మనదే తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే.. ప్రజల అండదండా మనదే
ఎన్ని భేదాలున్నా.. మాకెన్ని తేడాలున్నా..
దేశమంటే ఏకమౌతాం అంతా ఈవేళ..
వందేమాతరం.. అందాం మనమందరం..
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
జాతులు వేరైనా, భాషలు వేరైనా... మనమంతా ఒక్కటే.. కులాలు వేరైనా, మతాలు వేరైనా...మనమంతా భారతీయులం.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మూడు రంగుల జెండా.. ముచ్చటైన జెండా
భారతీయుల జెండా.. బహు గొప్పదైన జెండా
అందరూ మెచ్చిన జెండా.. ఆకాశంలో ఎగిరే జెండా
అంధకారం పోగొట్టిన జెండా.. ఆశలు మనలో రేపిన జెండా’ మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము..
అందరికీ... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మనసులో స్వేచ్ఛ, మాటల్లో బలం, మన రక్తంలో స్వచ్ఛత, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమరవీరులకు వందనం చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
కులాలు, మతాలు, భాషలు వేరైనా...మనమంతా భారతీయులం.. మనదంతా ఒకటే జాతి భారతజాతి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
Frequently Asked Questions (FAQ)
How to say Happy Republic Day in Telugu?
You can say Happy Republic Day in Telugu as "గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు" (Ganatantra Dinotsava Shubhakankshalu).
Why do we celebrate Republic Day?
We celebrate Republic Day on January 26th to honor the date in 1950 when the Constitution of India officially came into effect, making India a newly formed independent republic.
Where can I find Republic Day quotes in Telugu?
You can find the best patriotic quotes, WhatsApp status messages, and greetings for Republic Day in Telugu right here on Telugu Wishes to download and share with your loved ones.
We hope you liked these Republic Day quotes in Telugu! Please leave a comment below to let us know your favorite, and don't forget to share this post with your friends. Let's celebrate our great nation together.
"Happy Republic Day! వందేమాతరం!"


0 Comments